Latest News In Telugu Viral Infections: జికా, నిపా లేదా చండీపురా...ఏ వైరస్ అత్యంత ప్రమాదకరం? ఈ సీజన్లో వైరస్లు చాలా యాక్టివ్గా మారతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న వైరస్ ముప్పుపై కేంద్ర ఆరోగ్య సంస్థలు అప్రమత్తంగా ఉండాలి. ఇక నిపా, జికా, చండీపురా వైరస్ లలో ఏది అత్యంత ప్రమాదకరమో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి. By Vijaya Nimma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style : వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడతారు..! వర్షాకాలంలో వ్యాధుల సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు. వర్షాకాలంలో పిల్లలు వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. బయట ఫాస్ట్ ఫుడ్, చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. By Archana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn