చం*పినవాడి కావాలని సీఎంను కోరిన సోదరి | Vinay Narwal | Sister | Reaction | Haryana CM | RTV
పహల్గామ్ దాడిలో అమరవీరుడైన నేవీ అధికారి భార్య హిమాన్షి ఆయనకు తుది వీడ్కోలు పలికారు. తన భర్త మృతదేహాన్ని ఉంచిన శవపేటికను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఏడుస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.