టాప్ స్టోరీస్విక్రమ్ ల్యాండర్ ఏం చేయబోతుంది? వాట్ నెక్ట్స్? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంలో సాఫ్ట్ ల్యాండ్ అయింది. మరీ ఇప్పుడు ల్యాండర్ విక్రమ్ ఏం చేయబోతుంది? ఈ విక్రమ్ ల్యాండర్ 14 రోజుల పాటు చంద్రుడిపై ఉండబోతుంది. మనకు 14 రోజులంటే చంద్రుడిపై హాఫ్ డే మాత్రమే. By Trinath 23 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్విక్రమ్ ల్యాండర్ ఈ రోజు సేఫ్ ల్యాండింగ్ కాకపోతే... శాస్త్రవేత్తల ముందు వున్న మూడు ఆల్టర్ నేటివ్స్ ఇవే...! చంద్రయాన్-3 మిషన్ లో విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అయ్యేందుకు మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి వుంది. ఈ చారిత్ర ఘట్టం కోసం యావత్ దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇటీవల రష్యా లూనా-25, గతంలో చంద్రయాన్-2 అనుభవాల దృష్ట్యా దేశ ప్రజల్లో ఎక్కడో కొంత భయాందోళనలు వున్నాయి. ఇలాంటి క్రమంలో శాస్త్రవేత్తలు కీల విషయాలు వెల్లడించారు. By G Ramu 23 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Chandrayaan-3 : చంద్రయాన్ ల్యాండింగ్ ఆ 17 నిమిషాల 21 సెకన్లు ఎందుకంత కీలకం..!! చంద్రయాన్ 3 ఇప్పుడు చంద్రుడికి చాలా దగ్గరగా చేరుకుంది. అంతరిక్ష నౌకలోని విక్రమ్ ల్యాండర్ రేపు చంద్రుడిపై దిగనుంది. చంద్రయాన్ చంద్రుడికి దగ్గరగా ఉన్న కక్ష్యలో తిరుగుతూ చిత్రాలను తీస్తోంది. చంద్రుడి పై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సన్నివేశాలు చాలా భయానకంగా ఉంటాయి. దీనిని 17 నిమిషాల టెర్రర్ అంటారు. అలా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. By Bhoomi 22 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్చంద్రయాన్ ల్యాండింగ్ తేదీ మారనుందా... ఈ నెల 27న ల్యాండ్ కానుందా..! చంద్రయాన్-3 ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండింగ్ అవుతుందని ఇప్పటికే ఇస్రో శాస్త్ర వేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని భారతీయులంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ కీలక విషయాన్ని వెల్లడించారు. 23న అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే ల్యాండింగ్ జరుగుతుందన్నారు. By G Ramu 21 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Chandrayaan-3: ''వెల్కమ్ బడ్డీ''..విక్రమ్ కి స్వాగతం చెప్పిన ప్రదాన్! ఇస్రో ఓ ఆసక్తి కరమైన విషయాన్ని ప్రజలతో పంచుకుంది. చంద్రయాన్ 2 కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్..విక్రమ్ కు వెల్కమ్ చెప్పింది. ఈ విషయం గురించి ఇస్రో తన ట్విట్టర్ లో పేర్కొంది. ''వెల్కమ్ బడ్డీ'' అంటూ ఆ మెసేజ్ లో పోస్టు చేశారు. By Bhavana 21 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్తుది దశకు చేరిన చంద్రయాన్... ల్యాండింగ్ కు ఇంకా మూడు రోజులే.....! భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తుది దశకు చేరుకుంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండింగ్ మాడ్యుల్ తన రెండవది, చివరిదైనా డీ బూస్టింగ్ ప్రక్రియను ఆదివారం పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పుడు చంద్రునికి అత్యంత సమీప ప్రాంతానికి ల్యాండర్ చేరుకుంది. ప్రస్తుత విక్రమ్ ల్యాండర్ కక్ష దూరం 25 కిమీX134 కిలోమీటర్లకు తగ్గించినట్టు తెలిపింది. By G Ramu 20 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Chandrayaan-3: జాబిల్లి ఫొటోలు పంపిన విక్రమ్ ల్యాండర్..!! చంద్రయాన్-3..చంద్రుడిపై ల్యాండ్ కావడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇది చంద్రుడికి అత్యంత సమీపంలో ఉన్న కక్ష్యలో ఉంది. అతి త్వరలో విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. జాబిల్లికి అతిసమీపం నుంచి చంద్రయాన్ 3 క్లిక్ మనిపించిన ఫొటోలను, వీడియోలను పంపించింది. By Bhoomi 19 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Chandrayaan-3 : ఆ విషయంలో చైనా కంటే ఇండియానే తోపు...!! అంతరిక్షంలో ఇండియా దూసుకుపోతుంది. అంతరిక్షంలో ప్రపంచాన్ని ఏలాలని చూస్తున్న అగ్రదేశాలకు సైతం..సవాల్ విసురుతూ ఇండియా సత్తా చాటుతోంది. చంద్రయాన్ 3 మిషన్ కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయినట్లు ఇస్రో ప్రకటించింది. By Bhoomi 18 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Chandrayaan-3: ఇవాళ ఇస్రోకి స్పెషల్ డే...జాబిల్లికి అతిదగ్గరలో చంద్రయాన్...!! ఈరోజు చంద్రయాన్- 3కి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్‌ను వేరు చేయడానికి.. మిషన్ చంద్రయాన్ 3కి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన ప్రక్రియను నిర్వహించనున్నారు.ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. చంద్రుని ఉపరితలం నుండి చంద్రయాన్ దూరం ఇప్పుడు 150 కిలోమీటర్లు మాత్రమే ఉంది. . అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే భారతదేశం పెద్ద చరిత్ర సృష్టించగలదు. By Bhoomi 17 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn