OTT Release : రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ మూవీ!
విక్కి కౌశల్, సారా అలీఖాన్ జంటగా నటించిన 'జర హాట్కే జరా బచ్కే' మూవీ గత ఏడాది జూన్ నెలలో థియేటర్స్ లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని జియో సినిమా దక్కించుకోగా.. థియేటర్ లో రిలీజ్ అయిన ఏడాదికి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/15/tWK5EoIYtO07duZw55Ng.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-13-3.jpg)