TG Govt:వికారాబాద్ కలెక్టర్ దాడిపై సీఎం రేవంత్ సీరియస్.. కీలక ఆదేశాలు
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థుల దాడి దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు.
/rtv/media/media_library/vi/n0mawxRbAw8/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/12/nQkRLnkGeW3Sbb9V0bwe.jpg)