KCR: కేసీఆర్ ఆరోగ్యంపై మెగాస్టార్ ఎమోషనల్ ట్విట్.!
కేసీఆర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి తోపాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ గాయపడ్డారనే వార్త విని బాధ పడినట్లు తెలిపారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.