టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లి..
తిరుపతి లడ్డూ వివాదం వేళ టీడీపీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి గ్లౌజులు ధరించకుండా గుడిలో దేవుడి ప్రసాదం ముట్టుకోవడం, రుచిచూడటం వివాదాస్పదమైంది. భక్తులు మండిపడుతున్నారు.