Republic Day Sale 2024 : ఐఫోన్ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. రూ.11,000.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఐఫోన్-15పై భారీ తగ్గింపు లభిస్తోంది. విజయ సేల్స్‌లో భాగంగా రూ.11వేల తగ్గింపుతో విక్రయిస్తున్నారు. రూ.79,900 ప్రారంభధరతో ఉన్న ఈ మొబైల్‌ని రూ.72,990 వద్ద లిస్ట్ చేశారు. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌లపై రూ.4,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
/rtv/media/media_files/2025/09/10/iphone-price-cut-2025-09-10-08-22-36.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/republic-day-apple-iphone-offers-jpg.webp)