Vijaya Sai Reddy: చంద్రబాబు సర్కార్‌పై విజయసాయి ప్రశంసల వర్షం.. కారణం అదేనా?
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీన్ని ప్రశంసిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. చంద్రబాబు సర్కార్‌ను పరోక్షంగా ఆయన ప్రశంసించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.