Vijay Jana Nayagan: రిలీజ్కు ముందే విజయ్ ‘జన నాయకన్’ రికార్డులు.. 325 కోట్లకు పైగా..!
విజయ్ నటించిన 'జన నాయకన్' సినిమా విడుదలకు ముందే రూ.325 కోట్ల వ్యాపారం చేసింది. తమిళనాడు హక్కులు రూ.100 కోట్లు, ఓవర్సీస్ రూ.80 కోట్లు, ప్రైమ్ వీడియో హక్కులు రూ.110 కోట్లు. ఇది విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చివరి సినిమా కావడం విశేషం.
/rtv/media/media_files/2025/10/08/vijay-jana-nayagan-2025-10-08-17-05-36.jpg)
/rtv/media/media_files/2025/11/11/vijay-jana-nayagan-2025-11-11-13-53-08.jpg)