Hyderabad: ఘనంగా అయోధ్య రామ మందిర విజయ్ దివాస్ ఉత్సవాలు..!
హైదరాబాద్ లో విజయ్ దివాస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అయోధ్య రామ మందిరం కల సాకారం కావటంతో కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టీ అభిషేక్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ లో కొత్త కాల చక్రం మొదలైందని, అన్ని మతాలవారు సామరస్యంగా జీవించాలి ఆకాంక్షించారు.