వారేవా.. చెన్నైని వణికించిన ఆటో డ్రైవర్ కొడుకు..
ఐపీఎల్ భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి విగ్నేష్ పుతుర్ చెన్నై జట్టును వణికించాడు. కేరళకు చెందిన పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి గృహిణి.