Kollywood : హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడా ముయార్చి అనే సినిమా షూటింగ్‌కి సంబంధించిన ఈ వీడియోలో అజిత్ కారులో రిస్కీ స్టంట్ చేశారు. అయితే అనూహ్యంగా కారు బోల్తా కొట్టడంతో అజిత్‌కి గాయాలైనట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-19T203709.967.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-04T181121.920-jpg.webp)