Venky - Trivikram: వెంకీ - త్రివిక్రమ్ కాంబో ఫిక్స్..
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ఓ ఫ్యామిలీ డ్రామా రాబోతోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ హిట్ తరువాత ఎన్నో కథలు విన్న వెంకీ త్రివిక్రమ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ వెంకీ చిత్రాన్ని పూర్తి చేసి తర్వాత బన్నీతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు .