Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?
త్రివిక్రమ్ తన నెక్ట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను వెంకటేష్‌తో చేయబోతుండగా, ఆ మూవీలో సెకండ్ హీరోగా రామ్ చరణ్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో చరణ్-త్రివిక్రమ్ మధ్య కీలక మీటింగ్ జరగనుంది. చరణ్ ప్రస్తుతం "పెద్ది" షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
/rtv/media/media_files/2025/07/05/trivikram-venkatesh-latest-update-2025-07-05-14-59-05.jpg)
/rtv/media/media_files/2025/05/19/ahKL9PqF9CiI6x07tKm9.jpg)