Priyanka Gandhi: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్లో సంచలనం!
తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ సత్తా చాటుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికకు పోటీ చేసిన ప్రియాంక అన్న రాహుల్ గాంధీని బీట్ చేశారు. ప్రస్తుతం ఆమె 3,09,690 ఓట్లతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.