Latest News In Telugu Vastu Shastra: ఏ వస్తువు ఆ దిశలో ఉండాలి..? ఇవి పాటిస్తే అదృష్టం తలుపులు తెరుచుకుంటుంది..!! పెళ్లికాని అబ్బాయిలు తూర్పు దిక్కున తల పెట్టి పడుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటికి దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని ఉంచితే మంచిదట. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని నింపడానికి, తలను పడకగదికి దక్షిణ దిశలో ఉంచండి. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style : ఉదయం లేచిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. అసలు చేయోద్దు! చాలా మందికి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దం వైపు చూడటం అశుభం. ఉదయం లేచి అద్దంలో చూసుకుంటే నెగెటివ్ ఎనర్జీ అంతా లోపలికి వస్తుంది. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips : పగిలిన పాత్రలను ఇంట్లో ఉంచితే ఏమౌతుంది.. ఇంట్లో ఎనిమిది కోణాల అద్దాన్ని ఏ దిక్కున పెడితే మంచిది! విరిగిన, పగిలిన పాత్రలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. అలాంటి పాత్రల్లో ఆహారాన్ని తినడం, ఇతరులకు తినిపించడం వల్ల ఇంట్లో అనవసర సమస్యలు పెరుగుతాయి. దీంతో పాటు రుణం తీసుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పగిలిన పాత్రలను ఉపయోగించకూడదు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Shastra: కొత్త ఇంటిని కొంటున్నారా ? అయితే .. ఈ విషయాలు గమనించండి!! కొత్త ఇంటిని కొనే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలి. చాలా మంది తక్కువధరకు వస్తుందని ఎలాంటి వాస్తు దోషాలున్నా కొనేస్తూ ఉంటారు. ఇలాంటి చర్యలవల్ల ఇంట్లో నివసించే వ్యక్తుల గ్రహ స్థితి కూడా సుఖ దుఃఖాలకు కారణమవుతుంది,ఇలాంటి వారు తగిన పరిహారాలు చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. By Nedunuri Srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మీ ఇంటి మెయిన్ గేటు ముందు ఇవి ఉన్నాయా ? ఇకనైనా జాగ్రత్త పడండి!! వాస్తు ఇంటిలో ఎంతటి ప్రభావం చూపిస్తుందో..మెయిన్ గేటు విషయంలో కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తుంది.ముఖ్యంగా వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ గేటుకి ఎదురుగా పెద్ద రాయి లేదా రాతి స్తంభం , చెత్త డబ్బా ,మతపరమైన ప్రదేశం ,బురదః,పాడుబడ్డ రాతి కట్టడం ఉంటె నష్టాలు తప్పని సరి. By Nedunuri Srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn