CM సీటుకు వాస్తు గండం..! KCR, రేవంత్, జగన్, CBNల ట్రాక్‌లు ఇవే
రాజకీయాల్లో రాణించాలంటే వాస్తు కలిసిరావాలా..? అధికారంలోకి వచ్చాక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారికి వాస్తుకు అనుగుణంగా పాలనా కార్యక్రమాలు మార్చుకుంటున్నారు. రాజకీయాల్లో వైస్ జగన్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్‌ల వాస్తు స్టాండ్.