Varun- Lavanya: ఆ స్టార్ హీరో కూతురుని వరుణ్ పెళ్లి చేసుకోవాల్సింది.. నాగబాబు షాకింగ్ కామెంట్స్?
మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరలవుతోంది. వరుణ్ లావణ్యను ప్రేమించకపోతే ఓ అగ్ర హీరో కుమార్తెను మెగా ఇంటి కోడలిగా తెచ్చుకుందామనుకున్నారట నాగబాబు.
/rtv/media/media_files/2025/09/10/varun-tej-2025-09-10-16-12-07.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-22T082647.297-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/mega-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-65-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/lavanya-1-jpg.webp)