Big Breaking: పవన్ కల్యాణ్ కు ఏపీ పోలీసుల నోటీసులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృష్ణాజిల్లా పోలీసుల నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రపై రాళ్లదాడికి ప్లాన్ చేశారని నిన్న పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పవన్ ఆరోపణలకు ఏమైనా సాక్షాలు ఉన్నాయా? తెలుసుకోవడానికి నోటీసులు ఇచ్చామని ఎస్పీ ఎస్పీ జాషువా తెలిపారు. ఈ నోటీసుకు పవన్ కల్యాణ్ ఎలాంటి సమాధానం ఇస్తానన అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.