Duvvada Srinivas: దువ్వాడ శ్రీను, మాధురి వ్యవహారంలో మరో ట్విస్ట్!
దువ్వాడ శ్రీను, మాధురి ఇష్యూ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మాధురిని పలాస నుంచి విశాఖలోని మరో ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అయితే.. కారు పల్టీలు కొట్టినా మాధురి శరీరంపై చిన్న గాయం కూడా కాలేదన్న ప్రచారం అనుమానాలకు తావిస్తోంది.