బెంగళూరుకు వందేభారత్ ట్రైన్లో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. రైల్వే కీలక ప్రకటన!
కాచిగూడ- యశ్వంత్ పూర్ రూట్లో ప్రవేశ పెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్ ను మరింత పెంచారు రైల్వే అధికారులు. దీంతో రైలు సమయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
కాచిగూడ- యశ్వంత్ పూర్ రూట్లో ప్రవేశ పెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్ ను మరింత పెంచారు రైల్వే అధికారులు. దీంతో రైలు సమయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.
మరి కొన్ని వందే భారత్ రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు సందర్భాల్లో విడతల వారీగా ప్రధాన నగరాలను కలిపే విధంగా వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.