Vamshi Chand Reddy: కాంగ్రెస్ తోలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్
కోస్గి సభలో కాంగ్రెస్ తోలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు సీఎం రేవంత్. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించారు. 50వేల మెజారిటీ ఇచ్చి లోక్సభకు పంపాలని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 17కు 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలని పేర్కొన్నారు.