Vallabhaneni Vamshi: మీకసలు మానవత్వం ఉందా?: వంశీని చంపేస్తారా?: పేర్ని నాని ఎమోషనల్!
వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఓ వైపు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటే.. మరోవైపు కొత్త కేసులు, విచారణతో ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఊపిరితిత్తులలో ఇబ్బందులు ఉన్నా చికిత్స అందించడం లేదన్నారు.