Vacation : భారతదేశంలోని అందమైన గ్రామాలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..!
భారతదేశంలోని అందమైన నగరాలను చాలాసార్లు అన్వేషించి ఉంటారు. కానీ భారతదేశంలోని ఈ అందమైన గ్రామాలకు ఎప్పుడైనా వెళ్ళారా ..? ఇవి గొప్ప అనుభూతితో పాటు మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. మనా గ్రామం, ఖిమ్సార్, కుట్టనాడ్, డార్చిక్, మలానా.