Uttarakhand: టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కనిపించారు..ఆహారం పంపిన అధికారులు!
ఉత్తర కాశీలో పది రోజులుగా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారికి ఆహారం, అల్పాహారంతో పాటు మరికొన్ని అవసరమైన వస్తువులను అందించినట్లు అధికారులు వివరించారు.