నేషనల్Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ .. 15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్ ! మహా కుంభమేళాలో మహిళల భక్తులు స్నానం చేస్తున్న అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను విక్రయించినందుకు 15 సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను గుర్తించేందుకు మెటా నుంచి వివరాలు కోరినట్లు పోలీసులు వెల్లడించారు. By Krishna 21 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn