Ustaad Bhagat Singh: 'గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం'.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా 'భగత్స్ బ్లేజ్' అంటూ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో గ్లాస్ అనే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అని పవన్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది.
/rtv/media/media_files/2024/11/03/nJTHMupMUSNBO4qJPEag.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-19T175402.212-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bagath-singh-jpg.webp)