USA: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్...ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మృతి ..!!
వార్తా బృందానికి చెందిన హెలికాప్టర్ అమెరికాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మరణించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.
వార్తా బృందానికి చెందిన హెలికాప్టర్ అమెరికాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మరణించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.
అమెరికాలో టెన్నసీ రాష్ట్రంలో శనివారం సుడిగాలులు విధ్వంసం సృష్టించడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 23 మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. టెన్నసీ నగరాన్ని మరిన్ని సుడిగాలులు తాకొచ్చని వాతావరణ సర్వీసు హెచ్చరించింది.
యుద్ధం మొదలై రెండు నెలలు గడుస్తోంది. ఇరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. మధ్యలో ఓ వారం రోజులు ఇజ్రాయెల్ కాల్పులు విరమించినా...మళ్ళీ గాజాను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ కోసం ఐరాస కోసం చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పదం ముగిసిపోయింది. అది అయిన క్షణాల్లోనే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేసింది. ఈరోజు దాడిలో నలుగురు చిన్నారులు, మరో ఐదుగురు పాలస్తీనియన్లు చనిపోయారు.
అమెరికా రక్షణ వ్యవస్థను పూర్తిగా చదివేయడమే లక్ష్యంగా ఉత్తర కొరియా తన తొలి గూఢచారి ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. అక్కడి మీడియా చెబుతున్న దాని ప్రకారం ఈ ఉపగ్రహం సహాయంతో అమెరికాలోని కీలక రక్షణ వ్యవస్థల విషయాలు కిమ్ చేతిలో పడ్డాయని తెలుస్తోంది.
గాజాలో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉంది. నాలుగు రోజులుగా యుద్ధం లేదు. పగా ఇరువైపులా బందీలు విడుదలతో సంతోషాలు ఉఫ్పొంగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బావుండును అని కోరుకుంటున్నాయి. ప్రపంచ దేశాలు, ఇంకా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా.
ఫిలిప్పీన్స్లో మిండనావో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ఇచ్చిన సమాచారం ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.
అమెరికా-చైనా రెండూ పెద్ద దేశాలే. పైకి అంతా మామూలుగానే కనిపిస్తున్నా రెండు దేశాలకు మధ్య వాణిజ్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు.