US Woman Viral News: ప్రేమ నిజంగానే గుడ్డిది.. దేశాలు దాటిన ఆన్లైన్ లవ్లో ఆమెకు 33, అతనికి 19
ఆన్లైన్లో ప్రేమించిన యువకుడి కోసం ఓ వివాహిత అమెరికా నుంచి పాకిస్థాన్ వచ్చింది. ఒనిజా ఆండ్రూ రాబిన్సన్(33) లవర్ కోసం న్యూయార్క్ నుంచి కరాచీ వచ్చింది. అహ్మద్ మెమన్ పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఆమె టూరిస్ట్ వీసా గడువు ముగిసి పాకిస్థాన్లో చిక్కుకుపోయింది.
/rtv/media/media_files/2025/08/07/comatose-woman-woke-up-2025-08-07-07-14-13.jpg)
/rtv/media/media_files/2025/02/06/dNpyQerYUBLaTGkdK4rw.jpg)