Viral: మిల్క్ షేక్ ఆర్డర్ చేస్తే.. టాయిలెట్ కప్పు వచ్చింది.. ఒక సిప్ తాగి చూస్తే గానీ..!
ఓ వ్యక్తి మిల్క్ షేక్ ఆర్డర్ చేస్తే టాయిలెట్ కప్పు వచ్చింది. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది. కాలేబ్ వుడ్స్ అనే వ్యక్తి ఫ్రైస్, మిల్క్ షేక్ ఆర్డర్ చేశాడు. అయితే, అతనికి మిల్క్ షేక్ బదులుగా టాయిలెట్ నిండి ఉన్న కప్ వచ్చింది. ఒక సిప్ తాగిన తరువాత ఈ విషయం తెలిసింది.
/rtv/media/media_files/2025/09/11/milkshake-side-effects-2025-09-11-13-33-00.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Urine-Instead-Of-Milkshake-jpg.webp)