యూపీలో మరో అమానుష ఘటన..దొంగతనం నెపంతో మూత్రం తాగించి!
గత కొద్ది కాలంగా దేశ వ్యాప్తంగా అమానవీయ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కొంత కాలం క్రితం మధ్య ప్రదేశ్ లో ఓ వ్యక్తి పై మూత్రం పోసిన ఘటన మరువక ముందే ...యూపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పౌల్ట్రీ ఫాంలో డబ్బులు, చికెన్ దొంగతనం చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మైనర్ బాలురిని చిత్ర హింసలకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.