UPSC Jobs : ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. 2 వేల పోస్టులను భర్తీకి UPSC నోటిఫికేషన్!
UPSC నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 1,930 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఈ జాబ్స్‌ను ఫిల్ చేస్తారు.