Swiggy: స్విగ్గీలో యూపీఐ సేవలు..ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే!
యూపీఐ సేవలకు రోజురోజుకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ- కామర్స్ అప్లికేషన్లు, ఫుడ్ డెలివరీ యాప్ లు కూడా యూపీఐ సేవల్ని ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి స్విగ్గీ కూడా వచ్చి చేరింది. ఇక నేరుగా స్విగ్గీ పేమెంట్ యాప్ లోనే వినియోగదారులు నగదు చెల్లించవచ్చని సంస్థ పేర్కొంది.