Saif Ali khan: సైఫ్ కేసులో నిందితుడిని పట్టించిన పరోటా.. UPI పేమెంట్‌తో ఎలా దొరికిపోయాడో చూడండి!
సైఫ్ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో యూపీఐ పేమెంట్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. దాడి తర్వాత నిందితుడు ఓ వ్యక్తి దగ్గర పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి నెంబర్ ద్వారా లొకేషన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు.
/rtv/media/media_files/2024/11/02/xc563cSWBy7CwyLJI5IR.jpg)
/rtv/media/media_files/2025/01/18/b3F9N0MVhVYov7jV8cwU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/UPI-Circle.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/K-1.jpg)