UPI Transactions: ఆ యూపీఐ నెంబర్లు డీయాక్టివేట్ అయిపోతాయి..ఎందుకంటే..
యూపీఐ పేమెంట్స్ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్స్ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏడాది కాలంగా వాడుకలో లేని యూపీని నెంబర్లను, ఐడీలను డీయాక్టివేట్ చేయాలని బ్యాంకులు, యూపీఐ మెంబర్స్ అందరికీ సర్క్యులర్ జారీ చేసింది.