Upcoming Smartphones: ఏప్రిల్ జాతర వచ్చేస్తుంది మావా.. తక్కువ ధరలో ఫోన్లే ఫోన్లు!
మార్చి నెలలో చాలా ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేస్తోంది. పలు కంపెనీలు తమ మొబైల్స్‌ను లాంచ్ చేయనున్నాయి. అందులో Moto Edge 60 Fusion, Vivo V50e, poco f7 ఫోన్లు ఉన్నాయి. ఇవి రూ.30 వేల ధరలో ఏప్రిల్‌లో భారతదేశంలో రిలీజ్ కానున్నాయి.