UP kidnap: బిజినెస్ మ్యాన్ కిడ్నాప్... కోట్లు డిమాండ్ చేసిన కిలాడీ దంపతులు
యూపీ ఘజియాబాద్‌లో ఓ బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. సొంత స్నేహితుడినే బంధించి, బెదిరించి కోట్ల రూపాయలు దోచుకున్నారు ఓ కిలాడి దంపతులు. సీన్ కట్ చేస్తే ఆ ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.