UP: భర్త అసహజ శృంగారం.. విసిగిపోయి అది కొరికేసిన భార్య
భార్యతో అసహజమైన శారీరక సుఖాన్ని పొందాలని తపనపడిన భర్తకు ఓ మహిళా ఊహించని షాక్ ఇచ్చింది. కామవాంఛతో రగిలిపోతున్న భర్తను జీవితాంతం శృంగారానికి దూరం చేయాలని చూసింది. అతని చేష్టలకు విసిగిపోయి పురుషాంగం కొరికేసింది. ఈ ఘటన యూపీలో జరగగా భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.