Unwanted hair: ముఖంపై అవాంఛిత రోమాలకు కారణాలు ఇవే
పీసీవోఎస్ సమస్య వల్ల మహిళల్లో అవాంఛిత రోమాలు పెరగడానికి అతిపెద్ద కారణం. బరువు పెరగడం, క్రమరహిత పీరియడ్స్, మొటిమలు PCOSని సూచించే కొన్ని లక్షణాలు. హార్మోన్ల సమతుల్యత కోసం ఆహారంలో అరటిపండ్లు, దాల్చినచెక్క, గుమ్మడికాయ గింజలు, కలబంద తీసుకోవాలి.