Unknown Calls: స్కామ్ కాల్లతో విసిగిపోయారా? ఈ చిన్న సెట్టింగ్ మార్చండి.
మనకు చాలా సార్లు గుర్తు తెలియని కాల్లు వస్తుంటాయి, అలాంటి కాల్స్ ని బ్లాక్ చేయడానికి మీ ఫోన్ సెట్టింగ్స్ లో బ్లాక్డ్ నంబర్స్ ఆప్షన్ కు వెళ్లి బ్లాక్ చేయవచ్చు. లేదా థర్డ్ పార్టీ యాప్స్ Truecaller, Hiya ద్వారా మీరు ఈ కాల్‌లను బ్లాక్ చేయవచ్చు.