బిజినెస్ Budget 2024: గతేడాది బడ్జెట్ కానుకలు ఇవే.. మరి ఈ ఏడాది ఏముంటాయో? గత బడ్జెట్ లో పన్నుల విధానం దగ్గర నుంచి.. రైతుల కోసం ప్రత్యేక పథకాల వరకూ కానుకలు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరికొన్ని గంటల్లో బడ్జెట్ రానున్న సందర్భంలో ఆ వివరాలతో పాటు బడ్జెట్ లో ఏ కానుకలు రావచ్చనే అంచనాలు కూడా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Indian Economy: ప్రపంచ ఆర్థికవ్యవస్థకు ఇంజిన్ గా భారత్.. పడిపోతున్న చైనా గ్రాఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 2024-25, FY 2025-26కి భారతదేశ GDP వృద్ధి అంచనాను 0.20% నుండి 6.5% వరకు పెంచింది.ఈ లెక్కల ప్రకారం ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌గా ఉంది. మరోవైపు, చైనా ఆర్థిక వ్యవస్థ నిరంతరం పట్టాలు తప్పుతోంది. By KVD Varma 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: రేపు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: బడ్జెట్ కు ముందే మోదీ సర్కార్ గుడ్ న్యూస్...భారీగా తగ్గనున్న వీటి ధరలు..!! బడ్జెట్ కు ఒకరోజు ముందే మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో మొబైల్ విడిభాగాల దిగుమతిపై సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 10శాతానికి తగ్గించడంతో రానున్న రోజుల్లో సెల్ ఫోన్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Interim Budget 2024 : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..! బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 9వరకు సెషన్ జరుగుతుంది. By Trinath 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Green Transportation: బడ్జెట్ లో గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ కోసం ప్రోత్సాహం ఉంటుందా? మూడు రోజుల్లో పార్లమెంట్ లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ కోసం ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని ఇండస్ట్రీ ప్రతినిధులు కోరుతున్నారు. గ్రీన్ ట్రాన్స్ పోర్టేషన్ కోసం GST సడలింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు By KVD Varma 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: ఈ బడ్జెట్ నుంచి ఆశించాల్సిన 6 కీలక అంశాలు ఇవే..!! ఏప్రిల్-మే 2024లో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున, ప్రభుత్వం ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై ముందస్తు అంచనాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నుంచి ఎలాంటి అంశాలను ఆశించవచ్చో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: బడ్జెట్ నుంచి వ్యాపారవేత్తలు కోరుకుంటున్నది ఇదే.. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం దగ్గరకు వచ్చేస్తోంది. ఇప్పుడు బడ్జెట్ లో తమకు మేలు చేయాలంటూ వివిధ వర్గాలు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరుతున్నాయి. వ్యాపారులు జీఎస్టీ విధానాన్ని సరళీకృతం చేయాలనీ, దీనికోసం సమన్వయ కమిటీ వేయాలని కోరుతున్నారు. By KVD Varma 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget Halwa Ceremony: బడ్జెట్ కోసం హల్వా వేడుక.. అసలు బడ్జెట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. బడ్జెట్ 2024 కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ కు ముందు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులకు హల్వా వేడుక నిర్వహించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా అందరికీ పంపిణీ చేయడంతో బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ ప్రారంభం అయింది. By KVD Varma 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn