కుర్ర టీం కుమ్మేసింది.. అండర్-19 ఆసియాకప్‌లో భారత్ శుభారంభం
యువ టీమిండియా అదరగొట్టింది. అండర్-19 ఆసియాకప్‌లో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన ఈ తొలి మ్యాచ్ లో విజయంతో భారత్ బోణీ కొట్టింది. ఏడు వికెట్ల తేడాతో యూత్ టీం ఘన విజయం సాధించింది.