China: యాగి తుపాను బీభత్సం.. వణికిపోయిన చైనా, వియాత్నం
చైనాలో యాగి తుపాను కారణంగా వియత్నాంలో కొండచరియలు విరిగిపడటం, వరదల వల్ల 60 మందికిపైగా చనిపోయారు. చైనా, ఫిలప్పీన్స్ దేశాల్లో కూడా ఈ తుపాను ప్రభావానికి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చైనాలో దాదాపు అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు.
/rtv/media/media_files/5dyxETW11Lf8Kw3GrPRf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-8-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-18-2.jpg)