Typhoon Wipha: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చీకటి తుఫాన్‌ను లైవ్‌లో చూశారా?
చైనా దక్షిణ తీరాన్ని టైఫూన్ విఫా అతలాకుతలం చేసింది. నల్లటి తుఫాను మేఘాలతో వచ్చిన విఫా హైనాన్‌ను తాకి, భారీ వర్షాలు, ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. చీకటి మేఘాలతో కనిపించి ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.