AP Crime: విశాఖ ఆర్కే బీచ్‌లో అంతులేని విషాదం.. కళ్లముందే విద్యార్ధుల గల్లంతు
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం బీచ్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరిలో హర్ష అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.