Blast In Nagpur : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ పేలుడు..ఇద్దరు మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. నాగపూర్ కు సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది.
/rtv/media/media_files/2025/03/16/BVGY9QCb4RUDjNQHqpyM.jpg)
/rtv/media/media_files/2025/02/16/2bsybuSfkhBbC7naG4Bn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Big-tragedy-in-Telangana.-8-people-were-struck-by-lightning-jpg.webp)