Elon Musk: ఎక్స్‌లో ఉగ్ర మూఠాలకు బ్లూటిక్స్ సబ్స్క్రిప్షన్..
ఎక్స్(ట్విట్టర్)లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించి.. ఉగ్రమూఠాలకు కూడా బ్లూటిక్ వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ది టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్టు (టీటీపీ) అనే సంస్థ ఈ విషయాలను బయటపెట్టింది. అమెరికాలో నిషేధం ఎదుర్కొంటున్న హెజ్బొల్లా వంటి సంస్థలు ఉన్నాయని పేర్కొంది.
/rtv/media/media_files/2024/12/23/OypjTabxSOPG4tdIxOnn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/X-jpg.webp)