సరికొత్త కలర్ లో టీవీఎస్ బైక్ లాంచ్.. కేవలం రూ. 59,880కే..!
టీవీఎస్ కంపెనీ గతంలో రేడియన్ బైక్ ని మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో దేశీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ మరో కొత్త కలర్ వేరియంట్ ను రిలీజ్ చేసింది. అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. ఇది రూ.59,880 ధరతో లభిస్తుంది.