Cheapest Smart Tv Offers: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. రూ.5వేలకే స్మార్ట్‌టీవీలు - 65 ఇంచుల వరకు కొనేయొచ్చు!
ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో కోడాక్ టీవీ కస్టమర్లు భారీ డిస్కౌంట్ పొందవచ్చు. మోడళ్ల బట్టి ధరలు నిర్ణయించబడ్డాయి. కోడాక్ టీవీ 24SE5002 మోడల్ ధర రూ. 5,999, 329X5051 మోడల్ ధర రూ. 9,999లతో కొనుక్కోవచ్చు.